సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.50 లక్షల విరాళం | Deepak Nexgen Feeds Donates Rs 50 Lakh To CM Relief Fund | Sakshi
Sakshi News home page

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దీపక్‌ నెక్స్‌జెన్‌ ఫీడ్స్‌ రూ.50 లక్షల విరాళం

Published Sat, May 15 2021 10:13 AM | Last Updated on Sat, May 15 2021 10:25 AM

Deepak Nexgen Feeds Donates Rs 50 Lakh To CM Relief Fund - Sakshi

మంత్రి కొడాలి నానికి చెక్కు అందిస్తున్న దీపక్‌ నెక్స్‌జెన్‌ ఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం 

హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌ (గన్నవరం): ముఖ్యమంత్రి సహాయనిధికి దీపక్‌ నెక్స్‌జెన్‌ ఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం రూ.50 లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గుడివాడలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిని కలసి రూ.50 లక్షల చెక్కును అందించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సుబ్రహ్మణ్యం కోరారు.

చదవండి: ఏపీ: జూన్‌ 22న వైఎస్సార్‌ చేయూత
పేదల ఆరోగ్యం కోసం ఖర్చుకు వెనుకాడం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement