సాక్షి, తూర్పుగోదావరి: సీలేరు నదిలో నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతు కాగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వై.రామవరం మండలం తెలుగు క్యాంప్ వద్ద ఘటన జరిగింది.
చదవండి: లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..!
Published Sun, Mar 27 2022 2:08 PM | Last Updated on Sun, Mar 27 2022 2:13 PM
సాక్షి, తూర్పుగోదావరి: సీలేరు నదిలో నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతు కాగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వై.రామవరం మండలం తెలుగు క్యాంప్ వద్ద ఘటన జరిగింది.
చదవండి: లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..!
Comments
Please login to add a commentAdd a comment