
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల ధర్నా చేశారు. స్టీల్‌ప్లాంట్ మెయిన్‌గేట్ వద్ద కార్మికులు నిరసన తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ వంద శాతం అమ్మేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది, స్టీల్‌ప్లాంట్ అమ్మకంపై లీగల్ అడ్వైజరీ కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్రం చర్యలపై స్టీల్‌ప్లాంట్ కార్మికులు భగ్గుమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment