గంగపుత్రులపై పెద్ద మనస్సు చాటుకున్న సీఎం జగన్ | Financial Assistance Of Rs 25 Lakh From Ap Cm Relief Fund For Boat Owner | Sakshi
Sakshi News home page

గంగపుత్రులపై పెద్ద మనస్సు చాటుకున్న సీఎం జగన్

Published Sat, Feb 10 2024 4:24 PM | Last Updated on Sat, Feb 10 2024 4:37 PM

Financial Assistance Of Rs 25 Lakh From Ap Cm Relief Fund For Boat Owner - Sakshi

సాక్షి, కాకినాడ: గంగపుత్రులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. గత డిసెంబర్‌ 1న బైరవపాలెం వద్ద నడి సముద్రంలో బోటు దగ్ధమవ్వగా, బోటులో చిక్కుకున్న ఆరుగురు మత్స్యకారులను కోస్ట్‌ గార్డ్‌ బృందం రక్షించింది.

ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం జగన్‌.. బోటు యజమాని కాటాడి రామకృష్ణ పరమహంసకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించారు.

ఇదీ చదవండి: షర్మిలను నిలదీసిన సామాన్యుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement