YSRCP: గంజి చిరంజీవికి కీలక బాధ్యతలు | Ganji Chiranjeevi Appointed as YSRCP State Weavers President | Sakshi
Sakshi News home page

YSRCP: గంజి చిరంజీవికి కీలక బాధ్యతలు

Published Thu, Sep 15 2022 9:11 PM | Last Updated on Thu, Sep 15 2022 9:11 PM

Ganji Chiranjeevi Appointed as YSRCP State Weavers President - Sakshi

సాక్షి, అమరావతి: మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవికి కీలక బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయనను రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన జారీ చేసింది.

చదవండి: (కట్టని రాజధాని గురించి ఉద్యమాలా?: సీఎం జగన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement