
విశాఖ: టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవికి నిరసన సెగ తగలింది. చిరంజీవికి వ్యతిరేకంగా గ్రూప్-2 అభ్యర్థుల నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ చిరింజీవి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోస్టర్ విధానంపై చిరంజీవి మాట మార్చడంపై గ్రూప్-2 అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికలకు ముందు గ్రూప్ 2 అభ్యర్థులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు ఇలా మాట మార్చడంపై పెద్ద ఎత్తును నిరసన చేపట్టారు. నిన్న(గురువారం) టీడీపీ ఎంపీ భరత్ కార్యాలయాన్ని ముట్టడించిన గ్రూప్ 2 అభ్యర్థులు.. ఈరోజు(శుక్రవారం) చిరంజీవికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment