పెళ్లి పందిరి నుంచి పోలింగ్‌ కేంద్రానికి.. | An interesting incident took place in Kuppam municipal elections | Sakshi
Sakshi News home page

పెళ్లి పందిరి నుంచి పోలింగ్‌ కేంద్రానికి..

Published Tue, Nov 16 2021 3:32 AM | Last Updated on Tue, Nov 16 2021 8:42 AM

An interesting incident took place in Kuppam municipal elections - Sakshi

పెళ్లి దుస్తులతో పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన దిలీప్‌

కుప్పం: కుప్పం మునిసిపల్‌ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కుప్పం 23వ వార్డు మునస్వామిపురానికి చెందిన దిలీప్‌కు, మంకలదొడ్డికి చెందిన రజినీతో సోమవారం ఉదయం పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో వివాహం జరిగింది. మునిసిపాలిటీలో దిలీప్‌కు ఓటు ఉండడంతో పెళ్లి పందిరి నుంచి పెళ్లి దుస్తులతో పోలింగ్‌ కేంద్రానికి వచ్చాడు. 23వ వార్డు పోలింగ్‌ జరుగుతున్న ఆర్‌ పేట పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకుని ఓటుపై తనకు ఉన్న మమకారాన్ని చాటుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement