అనంతపురం జిల్లా వాసికి అంతర్జాతీయ అవార్డు | International Award for Anantapur District Resident | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లా వాసికి అంతర్జాతీయ అవార్డు

Published Mon, Jan 10 2022 11:24 AM | Last Updated on Mon, Jan 10 2022 11:42 AM

International Award for Anantapur District Resident - Sakshi

ధర్మవరం రూరల్‌(అనంతపురం జిల్లా):  నిమ్మలకుంటకు చెందిన దళవాయి కుళ్లాయప్పకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. తోలుతో అతను చేసిన హనుమంతుడి చిత్రాన్ని పరిశీలించిన అనంతరం అవార్డుకు ఇంటర్నేషనల్‌ క్రాప్ట్‌ సంస్థ జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు.

ఈ మేరకు ఇంటర్నేషనల్‌ క్రాప్ట్‌ సంస్థ తెలియజేసింది. త్వరలో ఢిల్లీ వేదికగా జరిగే ఇండియా క్రాప్ట్‌ వీక్‌ కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement