Kethireddy: ఫలించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి కృషి  | Kethireddy Venkatarami Reddy: Mudigubba Circle Formed, GO is Released | Sakshi
Sakshi News home page

Kethireddy: ఫలించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి కృషి 

Published Wed, Aug 31 2022 10:27 AM | Last Updated on Wed, Aug 31 2022 12:07 PM

Kethireddy Venkatarami Reddy: Mudigubba Circle Formed, GO is Released - Sakshi

సాక్షి, సత్యసాయి జిల్లా(ధర్మవరం): ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కృషి ఫలించింది. నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం కదిరి పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోకి వచ్చేది. దీంతో ముదిగుబ్బ మండల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ధర్మవరం పోలీస్‌ సబ్‌ డివిజన్‌లోని ముదిగుబ్బను సర్కిల్‌గా ఏర్పాటు చేస్తూ మంగళవారం ప్రభుత్వం జీఓ నెం.132 విడుదల చేసింది. ముదిగుబ్బ సర్కిల్‌ పరిధిలోకి తాడిమర్రి, ముదిగుబ్బ, పట్నం పోలీస్‌స్టేషన్లు వస్తాయి.   

చదవండి: (YSR Kadapa: మూడు రోజుల పాటు సీఎం జగన్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement