టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు | Key Decisions In TTD Board Meeting | Sakshi
Sakshi News home page

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

Published Mon, Nov 18 2024 4:39 PM | Last Updated on Mon, Nov 18 2024 5:08 PM

Key Decisions In TTD Board Meeting

సాక్షి,తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సోమవారం(నవంబర్‌18) సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సర్వదర్శనం భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు పలు నిర్ణయాలను పాలకమండలి ఆమోదించింది.

టీటీడీ కీలక నిర్ణయాలివే..

  • శ్రీవాణి ట్రస్ట్‌ రద్దు..టీటీడీ ఖాతాకు శ్రీవాణి ట్రస్ట్‌ అనుసంధానం.
  • సర్వదర్శనం భక్తులకు 2,3గంటల్లోనే శ్రీవారి దర్శనానికి చర్యలు
  • విశాఖ శారదా పీఠం లీజు రద్దు.. పీఠం భవనం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం
  • టీటీడీ అన్యమత ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ లేదా ప్రభుత్వానికి అటాచ్‌
  • టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయం
  • తిరుపతి ఫ్లైఓవర్‌కు గరుడ వారధి పేరు పునరుద్ధరణ
  • తిరుమలలో అతిథి గృహాలకు సొంత పేర్లు నిషేధం
  • తిరుమలకు టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement