ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు.. | Many IAS Transfers In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు..

Published Sun, Nov 10 2024 8:55 PM | Last Updated on Sun, Nov 10 2024 8:55 PM

Many IAS Transfers In AP

సాక్షి, విజయవాడ: ఏపీలో మరోసారి పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా రోనాల్డ్‌ రాస్‌ బదిలీ కాగా.. వ్యవసాయ శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి. హరిత బదిలీ అయ్యారు.

తాజాగా బదిలీల ప్రకారం..

  • ఆర్థిక శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రోస్.

  • పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కన్నబాబుకి అదనపు బాధ్యతలు

  • స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీగా అనిల్ కుమార్ రెడ్డి

  • కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా గంధం చంద్రుడు

  • వ్యవసాయ శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి.హరిత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement