రాజధాని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. కేంద్రం అదే చెప్పింది: మంత్రి బొత్స | Minister Botsa Satyanarayana Comments On Special Status for Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పరిపాలన వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం: మంత్రి బొత్స

Published Sun, Feb 13 2022 3:28 PM | Last Updated on Sun, Feb 13 2022 5:29 PM

Minister Botsa Satyanarayana Comments On Special Status for Andhra Pradesh - Sakshi

సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఇచ్చిన హామీ అని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారు. సీఎం జగన్‌ ఆ హామీని నెరవేర్చమని కేంద్రాన్ని అడుగుతున్నారు. మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. రాజధాని ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. కేంద్రం కూడా అదే చెప్పింది అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 

చదవండి: (కొత్త జిల్లాల్లో కార్యాలయాలన్నీ ఒకే చోటు: విజయ్‌ కుమార్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement