ఇసుక కొరత లేకుండా చర్యలు: మంత్రి బొత్స | Minister Botsa Satyanarayana Says Taking Measures Shortage Of Sand | Sakshi
Sakshi News home page

ఇసుక కొరత లేకుండా చర్యలు: మంత్రి బొత్స

Published Wed, Aug 11 2021 5:36 PM | Last Updated on Wed, Aug 11 2021 5:37 PM

Minister Botsa Satyanarayana Says Taking Measures Shortage Of Sand - Sakshi

సాక్షి, అనంతపురం: ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కచ్చితంగా కార్యాలయాల్లో ఉండాలని అన్నారు. పేదలకు 1.28 లక్షల ఇళ్లు అనంతపురం జిల్లాలో నిర్మిస్తున్నామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement