తరుణవాయి పాఠశాలలో చిన్నారులతో మాట్లాడుతున్న మేకపాటి (ఫైల్)
సంగం(నెల్లూరు జిల్లా): మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. వారు అడిగితే ఎంతటి పనైనా చేస్తారని జనం ప్రశంసలు కురిపిస్తుంటారు. ఇటీవల తరుణవాయి ఉన్నత పాఠశాలను సందర్శించిన మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు. వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రీడాస్థలం సక్రమంగా లేదని చెప్పగా రోజుల వ్యవధిలోనే చదును చేయించారు. తమ కోరికను తీర్చిన గౌతమ్ మామయ్య ఇక లేరా అంటూ ఆ చిన్నారులు కంటతడి పెట్టారు.
చదవండి: హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం.. పలువురు టాలీవుడ్ ప్రముఖులతోనూ..
Comments
Please login to add a commentAdd a comment