హమ్మయ్య.. దాహం తీరింది! | Monkey Stirring To Thirst Due To High Sun Temperature | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. దాహం తీరింది!

Published Tue, Apr 19 2022 11:41 PM | Last Updated on Wed, Apr 20 2022 11:45 AM

Monkey Stirring To Thirst Due To High Sun Temperature - Sakshi

మండుతున్న ఎండలకు పశుపక్ష్యాదులు అల్లాడిపోతున్నాయి. గ్రీష్మతాపంతో ఎన్ని నీళ్లు తాగినా దప్పిక తీరడం లేదు. కోవెలకుంట్ల పట్టణంలో ఓ వానరం దాహం తీర్చుకునేందుకు పడరాని పాట్లు పడింది. గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో ఓ పూలవ్యాపారి దాహం తీర్చుకునేందుకు వాటర్‌ బాటిల్‌ తోపుడు బండిపై ఉంచుకున్నాడు. గమనించిన వానరం ఆ బాటిల్‌ను ఎత్తుకెళ్లింది. బాటిల్‌కు మూత ఉండటంతో పలుమార్లు ప్రయత్నించి.. చివరకు అతికష్టం మీద మూత తొలగించి బాటిల్‌లోని నీరు తాగి మెల్లగా జారుకుంది.
– కోవెలకుంట్ల   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement