
శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం ఆలయ పరిధిలోని భీమేశ్వర ఆలయం శిఖరాన కార్తిక పౌర్ణమి వేళ గురువారం రాత్రి చంద్ర దర్శనం కనువిందు చేసింది. ఆలయం శిఖరాన నిండు పౌర్ణమి చంద్రుడు ఇలా దర్శనమిచ్చారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.
– జలుమూరు