Muslim Rights Protection Cell Complaints Against TDP Nara Lokesh, Details Inside - Sakshi
Sakshi News home page

నారా లోకేష్‌పై ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ఫిర్యాదు..

Published Thu, May 11 2023 3:02 PM | Last Updated on Thu, May 11 2023 3:46 PM

Muslim Rights Protection Cell Complaints Against TDP Nara Lokesh - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ నేత నారా లోకేష్‌పై ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం సమాజాన్ని కించపరిచేలా నారా లోకేష్‌ మాట్లాడారని అన్నారు. ఈ మేరకు ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు మైనార్టీ కమిషనర్‌ను కలిసి నారా లోకేష్‌పై ఫిర్యాదు చేశారు. 

ఈ సందర్బంగా ఆధారాలు లేకుండగా హఫీజ్‌ఖాన్‌పై భూకబ్జా ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఏపీ మైనార్టీ కమిషన్‌ తక్షణమే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని ముస్లిం పరిరక్షణ సమితి సభ్యులు కోరారు. 

ఇది కూడా చదవండి: ఉపాధికి రక్షణ కవచం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement