ఏపీ స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ సలహాదారుగా పద్మజ | Naramalli Padmaja as Adviser to AP Women and Child Welfare Development Department | Sakshi
Sakshi News home page

స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ సలహాదారుగా నారమల్లి పద్మజ

Published Thu, Nov 17 2022 1:15 PM | Last Updated on Thu, Nov 17 2022 1:24 PM

Naramalli Padmaja as Adviser to AP Women and Child Welfare Development Department - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నారమల్లి పద్మజను నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు గురువారం ఓ జీవోను విడుదల చేసింది.

మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలో సలహాదారుగా ఆమె నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఓ జీవో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఏఆర్‌ అనురాధ పేరిట ఆ జీవో విడుదల అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement