ఏపీలో కొత్తగా 1,623 కేసులు | New Corona Virus Positive Cases Report Ap | Sakshi
Sakshi News home page

Corona Cases: ఏపీలో కొత్తగా 1,623 కేసులు

Published Sun, Sep 5 2021 5:18 PM | Last Updated on Sun, Sep 5 2021 6:21 PM

New Corona Virus Positive Cases Report Ap - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,623 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 8 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్‌ నుంచి 1,340 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు19,92,256 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సం‍ఖ్య 13,911కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

చదవండి: ఒడిశా పోలీసుల అత్యుత్సాహం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement