
సాక్షి, అమరావతి: ఎన్నికల కమిషన్ బుధవారం నామినేటెడ్ ఎమ్మెల్సీల ఉత్తర్వులను విడుదల చేసింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎన్నికల కమిషన్ సీఈవో తెలిపారు. ఈ మేరకు తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, కొయ్యే మోషేన్‌రాజు, రమేష్ యాదవ్‌ను ఎమ్మెల్సీలుగా ప్రకటించింది.
చదవండి: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
Comments
Please login to add a commentAdd a comment