APPSC Notification 2021 : 190 Assistant Engineer Post Check Details - Sakshi
Sakshi News home page

190 అసిస్టెంటు ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

Published Fri, Oct 8 2021 5:28 AM | Last Updated on Fri, Oct 8 2021 9:20 AM

Notification for 190 Assistant Engineer posts Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఇంజనీరింగ్‌ సర్వీస్‌ విభాగాల్లోని 190 అసిస్టెంటు ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత ఫీజును చెల్లించి ఈనెల 21 నుంచి నవంబర్‌ 11 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఇతర వివరాలకు https://psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కమిషన్‌ కార్యదర్శి ఆంజనేయులు సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement