ఒంగోలు జాతి కోడె దూడ ధర రూ.2 లక్షలు | Ongole Breed Calf Price Two Lakh In Guntur AP | Sakshi
Sakshi News home page

ఒంగోలు జాతి కోడె దూడ ధర రూ.2 లక్షలు

Published Sun, Dec 19 2021 8:34 AM | Last Updated on Sun, Dec 19 2021 9:42 AM

Ongole Breed Calf Price Two Lakh In Guntur AP - Sakshi

నాదెండ్ల (చిలకలూరిపేట): 20 నెలల వయసున్న ఒంగోలు జాతి కోడె దూడ రూ.2 లక్షల ధర పలికింది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన రైతు, చిలకలూరిపేట మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ వలేటి వెంకటేశ్వరరావు దీనిని పెంచుతున్నారు. తిరుపతికి చెందిన ఓ ప్రైవేటు బ్రీడింగ్‌ కేంద్రం వారు బ్రీడింగ్‌ నిమిత్తం ఈ ఒంగోలు వృషభ రాజాన్ని రూ.2 లక్షలకు కొనుగోలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement