సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో గ్రూప్స్‌ పరీక్షలకు ఆన్‌లైన్‌ కోచింగ్‌ | Online Coaching For Group Exams By Sakshi Media Group | Sakshi
Sakshi News home page

సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో గ్రూప్స్‌ పరీక్షలకు ఆన్‌లైన్‌ కోచింగ్‌

Published Sun, Jul 31 2022 9:15 AM | Last Updated on Sun, Jul 31 2022 9:21 AM

Online Coaching For Group Exams By Sakshi Media Group

సాక్షి ఎడ్యుకేషన్‌: తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. ఇప్పటికే తెలంగాణలో గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల కాగా, త్వరలోనే గ్రూప్‌ 2, 3,4 కు పరీక్షలకు కూడా నోటిఫికేషన్లు రానున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరలో గ్రూప్‌1, 2నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇలాంటి కీలక సమయంలో కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి కోచింగ్‌ తీసుకోలేని, ఇంటివద్దనే ఉంటూ గ్రూప్‌ పరీక్షలకు సన్నద్ధమవ్వాలనుకునే అభ్యర్థులకోసం ప్రత్యేకంగా సాక్షి ఎడ్యుకేషన్, డ్రీమ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కేజీహెచ్‌ అకాడమీ) ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ కోచింగ్‌ ఇవ్వనుంది.

అనుభవజ్ఞులైన ప్రముఖ సబ్జెక్ట్‌ నిపుణులతో ఏపీపీఎస్సీ/టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1,2,3,4 పరీక్షలకు కోచింగ్‌ ఇస్తుంది. అత్యంత తక్కువ ధరలకే ఈ కోచింగ్‌ లభిస్తుంది. ఇందులో ముఖ్యంగా వీడియో క్లాసులు, స్టడీమెటీరియల్, ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌ మొదలైనవి ఉంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు  https:// arenaone. in/ sakshieducation/ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఈ ఆన్‌లైన్‌ కోచింగ్‌ వ్యాలిడిటీ ఒక ఏడాది వరకు ఉంటుంది. మరిన్ని వివరాలకు 9505514424, 9666013544, 9912671555 ఫోన్‌ నంబర్లను సంప్రదించండి.

ఇదీ చదవండి: ఏది గుడ్‌.. ఏది బ్యాడ్‌?.. అరవండి.. పరుగెత్తండి.. చెప్పండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement