పంచాయతీ ఎన్నిక: వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం | Panchayat Elections In AP YSRCP In Lead | Sakshi

పంచాయతీ ఎన్నిక: వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం

Published Sat, Feb 13 2021 8:42 PM | Last Updated on Sat, Feb 13 2021 10:26 PM

Panchayat Elections In AP YSRCP In Lead - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలలోనూ వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుల ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటివరకు 1299 పైగా స్ధానాల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు విజయం  సాధించారు.          

జిల్లా విజయం సాధించిన స్థానాలు
శ్రీకాకుళం 144
విజయనగరం   91
విశాఖ 99
తూర్పు  గోదావరి 58
పశ్చిమ గోదావరి 57
కృష్ణా  67
గుంటూరు 119
ప్రకాశం 120
నెల్లూరు  95
చిత్తూరు     101
కర్నూలు 177
అనంతపురం 96
వైఎస్సార్‌ జిల్లా  75

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement