
సాక్షి, విశాఖపట్నం: ఏపీపై పార్లమెంట్ మహిళా భద్రత, సాధికారిత కమిటీ ప్రశంసలు కురిపించింది. విశాఖలోని ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను పార్లమెంట్ కమిటీ శనివారం సందర్శించింది. కమిటీకి దిశ పీఎస్ పనితీరును దిశ స్పెషల్ అధికారి డీఐజీ రాజకుమారి, సీపీ మనీష్‌కుమార్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో దిశ పోలీస్‌స్టేషన్ పనితీరు అద్భుతమని పార్లమెంట్ కమిటీ ప్రశంసించింది.
చదవండి:
Disha App: ‘దిశ’ యాప్ కేరాఫ్ మన అన్న..
భద్రతకు ‘దిశ’ నిర్దేశం
Comments
Please login to add a commentAdd a comment