ఇంద్రకీలాద్రిపై ఈనెల 21 నుంచి పవిత్రోత్సవాలు | Pavithrotsavams On Indrakeeladri Starts From August 21st | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై ఈనెల 21 నుంచి పవిత్రోత్సవాలు

Published Fri, Aug 6 2021 9:10 PM | Last Updated on Fri, Aug 6 2021 9:19 PM

Pavithrotsavams On Indrakeeladri Starts From August 21st - Sakshi

సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఈనెల 21 నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభంకానున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 23న మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈనెల 21 నుంచి మూడ్రోజులపాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement