సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి: తిరుపతి నగరంలో ఆదివారం సాయంత్రం ఓ వైపు ఎండ కాయగా మరోవైపు వర్షం కురిసింది. ఈ క్రమంలో ఆకాశంలో హరివిల్లు విరిసింది. తద్వారా నగర వాసులను పులకింపజేసింది. కొందరు హరివిల్లును తమ మొబైల్ ఫోన్లలో బంధించారు.
Jul 25 2022 7:04 PM | Updated on Jul 25 2022 7:11 PM