ఆలస్యంగా వెలుగులోకి.. పెళ్లి భోజనం వికటించి.. | People With Illness After Having Food At Wedding Ceremony In Anantapur District | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా వెలుగులోకి.. పెళ్లి భోజనం వికటించి..

Published Tue, Apr 12 2022 7:50 AM | Last Updated on Tue, Apr 12 2022 7:50 AM

People With Illness After Having Food At Wedding Ceremony In Anantapur District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బొమ్మనహాళ్‌(అనంతపురం జిల్లా): శ్రీధరఘట్టలో పెళ్లి భోజనం వికటించి 50 మందికి పైగా అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామస్తులు, స్థానికుల వివరాల మేరకు..  మూడు రోజుల క్రితం గ్రామంలో ఓ వివాహం జరిగింది. వివాహంలో బంధుమిత్రులు తిన్న  భోజనం వికటించి, వన్నూరుస్వామి, మహేష్‌, నిరంజన్, పార్వతి, భీమేష్‌ , నేమకల్లు చాకలి రవి, రామాంజి, హనుమక్క,  శ్రీదేవి, మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు.
చదవండి: శ్రీకాళహస్తి అమ్మాయి జాక్‌పాట్‌.. రూ.40లక్షల ప్యాకేజీతో ఉద్యోగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement