
జింక్ మార్గంలో భారీ వాహనంపై మరో భారీ వాహనం ఎక్కించిన దృశ్యం
మల్కాపురం(విశాఖ పశ్చిమ): చిన్నపాటి వాహనంపై అదే స్థాయి వాహనం ఎక్కించడం కొన్నిసార్లు చూసి ఉంటాం. కానీ సుమారు 120 టైర్ల గల భారీ వాహనంపై అంతే స్థాయిలో ఉన్న మరో భారీ వాహనం ఎక్కించి తరలించిన దృశ్యాన్ని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హెచ్‌పీసీఎల్(విశాఖ రిఫైనరీ) విస్తరణ పనులకు అవసరమైన భారీ యంత్ర పరికరాలు, క్రూడ్ కోలామ్, రియాక్టర్‌లను ఈ భారీ వాహనాలపై తరలిస్తున్నారు.
చదవండి: చిన్నపాటి నొప్పికి కూడా ఆ మందులు వాడుతున్నారా? అయితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే..
Comments
Please login to add a commentAdd a comment