ప్రధాని మోదీకి వైఎస్‌ జగన్‌ బర్త్‌ డే విషెస్‌ | PM Modi Turns 74 Today: AP Ex CM YS Jagan Extends Wishes | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి వైఎస్‌ జగన్‌ బర్త్‌ డే విషెస్‌

Published Tue, Sep 17 2024 12:42 PM | Last Updated on Tue, Sep 17 2024 1:03 PM

PM Modi Turns 74 Today: AP Ex CM YS Jagan Extends Wishes

గుంటూరు, సాక్షి: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీకి ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నట్లు ఎక్స్‌ ఖాతాలో జగన్‌ ఓ సందేశం ఉంచారు. 


 ఇదీ చదవండి: మోదీ@74.. ఎవరేమన్నారంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement