వైఎస్‌ జగన్‌కు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు | Political Leaders And Celebrities Extends Wishes To YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌కు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

Published Sat, Dec 21 2024 8:57 AM | Last Updated on Sat, Dec 21 2024 10:46 AM

Political Leaders And Celebrities Extends Wishes To YS Jagan

సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్బంగా వైఎస్‌ జగన్‌కు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

👉వైఎస్‌ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
వైఎస్‌ జగన్‌కు సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా.. వైఎస్‌ జగన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా, దీర్ఘాయుషుతో ఉండాలని కోరుకుంటున్నట్టు పోస్టు చేశారు. 

 

 

👉వైఎస్‌ జగన్‌కు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ శుభాకాంక్షలు..
వైఎస్‌ జగన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌. ట్విట్టర్‌ వేదికగా గవర్నర్‌.. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఝాయుషు ఇవ్వాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో వైఎస్‌ జగన్‌ సుదీర్ఘ కాలం ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

 
👉వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి

👉జగన్ననకు జన్మదిన శుభాకాంక్షలు: ఆర్కే రోజా
పేద బిడ్డలు ప్రపంచంతో పోటీపడాలని ఆశిస్తూ.. విద్యా సంస్కరణలతో ఆ దిశగా ఐదేళ్లు అడుగులు వేయించిన జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు.. 

👉అంబటి రాంబాబు శుభాకాంక్షలు.. 
ఆటు పోట్లను అవలీలగా ఎదుర్కోగల "ధీరుడికి" జన్మదిన  శుభాకాంక్షలు!

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement