సబ్బం హరికి కరోనా.. పరిస్థితి విషమం | Sabbam Hari Tested Covid Positive Health Condition Is Critical | Sakshi
Sakshi News home page

సబ్బం హరికి కరోనా.. పరిస్థితి విషమం

Published Mon, Apr 26 2021 1:59 AM | Last Updated on Mon, Apr 26 2021 1:59 AM

Sabbam Hari Tested Covid Positive Health Condition Is Critical - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత సబ్బం హరి కరోనా బారినపడ్డారు. మూడు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణైంది. వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉందని ఆస్పత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి. పది రోజుల క్రితం ఆయ‌న‌కు కోవిడ్ సోకడంతో వైద్యుల సూచ‌న‌తో హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు.  అయితే గ‌త మూడు రోజులుగా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement