SEC Nimmagadd Ramesh Expressed Satisfaction Over Polling In First Phase Panchayat Elections. - Sakshi
Sakshi News home page

తొలివిడతపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సంతృప్తి

Published Wed, Feb 10 2021 3:46 AM | Last Updated on Wed, Feb 10 2021 10:10 AM

 SEC Nimmagadda Satisfied On First Phase Election - Sakshi

సాక్షి, అమరావతి: తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎస్‌ఈసీ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గతంతో పోల్చితే.. ఈసారి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందన్నారు. ఇందుకు కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిశీలకులు చేసిన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.
చదవండి: (టీడీపీకి మిగిలింది నిమ్మగడ్డ, నిమ్మాడే)
(మళ్లీ అదే తీర్పు.. 2,319 పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement