
రక్షా బంధన్ రోజు సోదరి రక్ష కట్టగానే, సోదరుడు నీకు జీవితాంతం కష్టం రాకుండా తోడుగా ఉంటానంటూ ప్రమాణం చేస్తాడు. ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరూ అన్ని పనులు చేసి రాఖీ కట్టడానికి అన్ని సిద్ధం చేసుకుంటారు. ఎంత దూరంలో ఉన్నా తన సోదరుడి దగ్గరకు వెళ్లి రాఖీని కట్టి తన మీద ఉన్న అభిమానాన్ని, ప్రేమని చాటుకుంటారు. ఈ రోజు అన్నాచెల్లెళ్ల అల్లర్లకు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి పెట్టింది పేరు. అలాంటి ఉత్సవాన్ని మీ ఇంట్లో కూడా జరుపుకుంటే ఆ ఆనందాన్నిసాక్షితో పంచుకోండి. మీరు జరుపుకున్న రక్షాబంధన్ వేడుకల ఫోటోలను మాకు పంపించండి. మీ పేరుతో పాటు, మీ ఊరు పేరును కూడా మాకు పంపించండి. మీరు ఫోటోలు పంపించాల్సిన వాట్సాప్ నంబర్ 9705456111. ఇంకెందుకు ఆలస్యం మీ ఫోటోలను వెంటనే మాకు పంపించండి .
Comments
Please login to add a commentAdd a comment