సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్‌గా గిరిజా శంకర్, పౌర సరాఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ, కమిషనర్‌గా అరుణ్‌కుమార్ బదిలీ అయ్యారు. జీఏడీ సెక్రటరీగా పోల భాస్కర్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
చదవండి: మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..
ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీలు
Published Sat, Sep 10 2022 11:34 AM | Last Updated on Sat, Sep 10 2022 2:50 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment