
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోని తడి–దువ్వాడ సెక్షన్‌ల మధ్యలో జరుగుతున్న నాన్ ఇంటర్లాక్ పనుల కారణంగా ఈ నెల 25న విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్‌వో నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటలో తెలిపారు.
విజయవాడ–విశాఖపట్నం (12718/12717), కాకినాడ పోర్టు–విశాఖపట్నం (17267/17268), గుంటూరు–విశాఖపట్నం (17239/17240), రాజమండ్రి–విశాఖపట్నం (07466/07467) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment