‘అంబేడ్కర్ స్మృతి వనం చిరస్థాయిగా నిలిచిపోతుంది’ | Special CS Srilakshmi Review The Works Of Ambedkar Smritivanam | Sakshi
Sakshi News home page

‘అంబేడ్కర్ స్మృతి వనం చిరస్థాయిగా నిలిచిపోతుంది’

Published Thu, Sep 14 2023 1:03 PM | Last Updated on Thu, Sep 14 2023 3:03 PM

Special CS Srilakshmi Review The Works Of Ambedkar Smritivanam - Sakshi

సాక్షి, విజయవాడ:  విజయవాడ స్వరాజ్య మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా­త్మకంగా నిర్మిస్తోన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతివనాన్ని నవంబర్‌ 26వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారన్నారు స్పెషల్‌ సీఎస్‌ శ్రీలక్ష్మి. ఈరోజు(గురువారం)  ఉన్నతాధికారులతో కలిసి అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్షించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ స్మృతివనం విగ్రహం దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా అంబేడ్కర్‌ స్మృతివనం విగ్రహం ఉంటుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement