సీఎం జగన్‌ను కలిసిన శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్‌  | Sri Lanka Deputy High Commissioner Meets CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్‌ 

Published Mon, Jul 26 2021 5:39 PM | Last Updated on Tue, Jul 27 2021 9:48 AM

Sri Lanka Deputy High Commissioner Meets CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం తన క్యాంప్‌ కార్యాలయంలో శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ డి.వెంకటేశ్వరన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డి.వెంకటేశ్వరన్‌ను సీఎం వైఎస్ జగన్‌ శాలువాతో సత్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement