సాక్షి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లీ మర్రిపాడు మండలంలోని పడమటి నాయుడుపల్లిలో మంగళశారం ఓ వింత జీవి కలకలం సృష్టించింది. సన్నగా దారంలా ఉన్న ఈ జీవి పాము లాగా పాకుతున్న దీన్ని గ్రామంలోని కత్తి కొండమ్మ ఇంట్లో గ్రామస్తులు గుర్తించారు. అయితే ఇది పాము కాదని వారు అంటున్నారు. అటవీ ప్రాంతం నుంచి తరుచుగా ఇలాంటి జీవులు గ్రామంలోకి వస్తాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment