పంచాయతీ ఎన్నికలపై 25న ‘సుప్రీం’ విచారణ | Supreme Court Probe On Panchayat Elections On 25th Jan | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికలపై 25న ‘సుప్రీం’ విచారణ

Published Sat, Jan 23 2021 4:59 AM | Last Updated on Sat, Jan 23 2021 4:59 AM

Supreme Court Probe On Panchayat Elections On 25th Jan - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఎస్సెల్పీ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం ఈనెల 25న విచారించనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement