
సాక్షి, శ్రీసత్యసాయి: టీడీపీ నేత రెచ్చిపోయాడు. ధర్మవరంలో చారుగుండ్ల ఓబిలేసు ఓ వివాహితను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అంతేకాకుండా ఆమె భర్తను బెదిరింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో వివాహిత భర్త భాషా.. మనస్థాపంతో ఆత్మహత్యయత్నం చేశాడు. రైల్వే ట్రాక్‌పై సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. తనను చారుగుండ్ల ఓబిలేసు.. చంపేస్తానని బెదిరించినట్టు భాషా తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment