సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం | Telangana Mountaineer Angothu Thukaram Meets To CM YS Jagan | Sakshi
Sakshi News home page

YS Jagan సీఎం జగన్‌ను కలిసిన పర్వతారోహకుడు తుకారాం

Published Thu, Sep 23 2021 9:25 PM | Last Updated on Thu, Sep 23 2021 9:33 PM

Telangana Mountaineer Angothu Thukaram Meets To CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు అంగోతు తుకారాం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను తుకారాం కలిశాడు. ఈ సందర్భంగా తుకారామ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. తుకారాం స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తక్కెల్లపల్లి తండా. తుకారాం ఎవరెస్టు శిఖరంతో పాటు 5 ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించి సత్తా చాటాడు.

చదవండి: రేపటి నుంచి తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం
చదవండి: తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement