Heavy Rains In Tirupati: Tirumala Steps Way Closed For Two Days, Details Inside - Sakshi
Sakshi News home page

Tirumala Steps Way Close: రెండు రోజులపాటు తిరుమల నడకదారులు బంద్‌

Published Tue, Nov 16 2021 5:24 PM | Last Updated on Tue, Nov 16 2021 5:56 PM

Tirumala Walkway Closed Two Days Over Heavy Rain Alert - Sakshi

సాక్షి, తిరుమల: నవంబర్‌ 17, 18 తేదీల్లో రెండు నడక దారులు మూసి వేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. 'రెండు రోజులపాటు తిరుమలకు వెళ్లే రెండు నడకదారులు (అలిపిరి, శ్రీవారిమెట్టు) తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుంది. భక్తుల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలకు వెళ్లే భక్తులు ఈ విషయం గుర్తించి, ఘాట్‌ రోడ్‌ ప్రయాణమే సురక్షితమని' టీటీడీ అధికారులు సూచించారు.

చదవండి: (ఇవి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగం: గౌతమ్‌రెడ్డి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement