3 Dead In Tirupati Fire Accident At Crackers Store - Sakshi
Sakshi News home page

తిరుపతి: టపాసుల నిల్వ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతి

Published Wed, May 31 2023 6:32 PM | Last Updated on Wed, May 31 2023 7:07 PM

Tirupati Fire Accident at Crackers Store 3 Died - Sakshi

సాక్షి, తిరుపతి: జిల్లాలోని  వరదయ్యపాలెం మండలంలోని ఎల్లకటవ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. టపాకాయల నిల్వ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టపాసుల గోదాం నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఏడుకొండలు (37), నాగేంద్రబాబు (35) మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో వ్యక్తి ఆచూకీ తెలియాల్సి ఉంది.  కళ్యాణ్ (22)  వీరయ్య (48) అనే ఇద్దరికి తీవ్రగాయాలవ్వగా.. మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement