1. విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా
ఉప రాష్ట్రపతి ప్రతిపక్షాల అభ్యర్థిని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆదివారం ప్రకటించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కర్నాటకకు చెందిన మాజీ మహిళా గవర్నర్ మార్గరెట్ ఆల్వాను పోటీలో నిలిపినట్టు పవార్ మీడియా వేదికగా తెలిపారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. యానాంలో వరద ఉధృతి
కేంద్రపాలిత ప్రాంతం యానాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గౌతమీ నది ఉధృతితో యానాంలో పది కాలనీలు నీట మునిగాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. కేంద్రం విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలి: విజయసాయిరెడ్డి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. పీవీ సింధుకు అభినందనలు తెలిపిన సీఎం జగన్
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ విజేతగా నిలిచిన పీవీ సింధును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర అనటం ఈ శతాబ్దపు జోక్: బండి సంజయ్
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి మహా ఉగ్రరూపం దాల్చింది. దీంతో తెలంగాణలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. అజాదీకా అమృత్ మహోత్సవ్: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన సీఎం జగన్
స్వాతంత్ర దినోత్సవ 75 ఏళ్ల వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన అజాదీకా అమృత్ మహోత్సవ్ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. అమెరికాలో 'గొటబయ' కుమారుడి ఇంటి ముందు ఆందోళన
శ్రీలంకలో ఆందోళనలు ఉద్ధృతంగా మారటం వల్ల దేశాన్ని విడిచి పారిపోయారు మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స. ముందుగా మాల్దీవులకు వెళ్లగా.. అక్కడ సైతం లంక పౌరులు గొటబయకు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. 100 డాలర్ల దిగువకు చముర ధర..పెట్రో ధరలు ఎందుకు తగ్గడం లేదు!
భారత్‌లో క్రూడాయిల్ ధర బ్యారల్ 100డాలర్లకు దిగువకు చేరాయి. ఏప్రిల్ తర్వాత తొలిసారి బ్యారల్ ధర తగ్గడంతో వాహన దారులు ఫ్యూయల్ ధరలు తగ్గుతాయని ఊహించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9.కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజాం.. తొలి ఆసియా ఆటగాడిగా..!
శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం అంతర్జాతీయ క్రికెట్‌లో పది వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. 'ఓ మై గాడ్ మీకు అలా అర్థమైందా'.. పిల్లలపై ఉపాసన క్లారిటీ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment