లోన్‌ యాప్స్‌ వేధింపులకు ఇక చెక్‌.. ట్రోల్‌ ఫ్రీ నంబర్‌ రిలీజ్‌ చేసిన హోంశాఖ | Toll Free For Loan Apps Harassment Control In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో లోన్‌ యాప్స్‌ వేధింపులకు ఇక చెక్‌.. ట్రోల్‌ ఫ్రీ నంబర్‌ రిలీజ్‌ చేసిన హోంశాఖ

Published Mon, Oct 10 2022 12:51 PM | Last Updated on Mon, Oct 10 2022 3:12 PM

Toll Free For Loan Apps Harassment Control In AP - Sakshi

సాక్షి, అమరావతి: లోన్‌ యాప్స్‌ వేధింపుల నిరోధానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంశాఖ అధికారులు సోమవారం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930ను విడుదల చేశారు. ఈ సందర్భంగా లోన్‌ యాప్స్‌ వేధింపులపై 1930కి ఫిర్యాదు చేయాలని హోంశాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ‍బ్యాంక్‌ వివరాలు, ఫొటోలను గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వొద్దని హెంశాఖ హెచ్చరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement