![Top10 Telugu Latest News Evening Headlines 10th June 2022 - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/10/Top-10-News-main-photo.jpg.webp?itok=WNsO1S0P)
1. ప్రొఫెషనలిజం ద్వారా ఆదాయాలు పెంచండి: సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై శుక్రవారం సమీక్ష చేపట్టారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. కరోనా కథ అయిపోలేదు.. మాస్క్ మస్ట్! వచ్చే డిసెంబర్ వరకు ఇలాగే..
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని.. అయితే ఆందోళన అవసరం లేదని అంటున్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. బీజేపీ వ్యతిరేక నినాదాలు.. మసీదుల వద్ద ఉద్రిక్తత
బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలతో ఢిల్లీ జామా మసీద్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. ఒకరికి పబ్‌లు తప్పా ఏం తెల్వదు.. ఇంకొకరు విచిత్రమైన మనిషి: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ఎంపీ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. అమ్నేషియా పబ్ కేసు: మెడికల్ రిపోర్టు ఔట్.. మరీ ఇంత దారుణామా..?
జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మైనర్‌పై సామూహిక లైంగిక దాడి ఘటనలో బాధితురాలి మెడికల్ రిపోర్టును..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. కస్టడీలో ఉన్న ఢిల్లీ మంత్రి ముఖం పై నెత్తుటి గాయాలు...ఫోటోలు వైరల్
ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఈడీ కస్డడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న సత్యేందర్ జైన్ ముఖంపై నెత్తుటి గాయాలతో..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. రంజీలో సెంచరీ బాదిన క్రీడా మంత్రి.. సెమీఫైనల్‌కు బెంగాల్
రంజీట్రోపీ 2022లో భాగంగా బెంగాల్, జార్ఖండ్‌ల మధ్య జరిగిన క్వారర్ ఫైనల్ మ్యాచ్ శుక్రవారం డ్రాగా ముగిసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. ‘అంటే..సుందరానికీ’ మూవీ రివ్యూ
‘శ్యామ్ సింగరాయ్’తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్‌తో వరుస సినిమాలు చేస్తున్నాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. టాటా మోటార్స్‌కు సెబీ హెచ్చరిక!
టాటా మోటార్స్ లిమిటెడ్‌ను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా హెచ్చరించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. డాలర్‌తో పని లేదు.. ఇక రూపీతోనే చూసుకుందామా..
ఇరు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో లేదా వస్తు మార్పిడి రూపంలో నిర్వహించే అవకాశాలను..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment