టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news evening headlines 30th September 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Fri, Sep 30 2022 4:23 PM | Last Updated on Fri, Sep 30 2022 4:30 PM

top10 telugu latest news evening headlines 30th September 2022 - Sakshi

1. వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ
వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ జాబితాలోకి కొత్త చికిత్సలు చేరిక దాదాపు ఖరారు అయ్యింది. కొన్ని సంప్రదింపులు మిగిలి ఉన్న దృష్ట్యా.. కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కొంత సమయం కావాలని అధికారులు కోరారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. కేసీఆర్‌కు హరీష్‌రావుకు గొడవలుంటే వాళ్లలో వాళ్లు చూసుకోవాలి: మంత్రి అమర్నాథ్‌
తెలంగాణ మంత్రి హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అమర్నాథ్‌. తెలంగాణను చూసి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదన్నారు మంత్రి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. పొలిటికల్‌ ట్విస్ట్‌.. ఆ ఆటోవాలాకు డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారు?
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు ప్రచారం ఊపందుకుంది. అధికార బీజేపీతో పాటు కొత్తగా అక్కడ పోటీ చేయాలని భావిస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా నిరవధిక ప్రచారంతో హోరెత్తిస్తోంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ‘కాంగ్రెస్‌ డీఎన్‌ఏలో గాంధీలు ఒక భాగం మాత్రమే.. కానీ’.. శశిథరూర్‌ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు సీనియర్‌ నేత శశి థరూర్‌. అక్టోబర్‌ 17న జరగనున్న ఎన్నికల్లో మరో సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గేతో పోటీ పడనున్నారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: దిగ్విజయ్ సింగ్‌
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజున అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. Alice: ప్రపంచంలో తొలి ఈ-ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎగిరింది
ఎలక్ట్రిక్‌ విమానాల విభాగంలో సంచలనం నమోదైంది. ‘ఆలిస్‌’ అనే తొలి ఎలక్ట్రిక్‌ విమానం గగన వీధుల్లో విహరించింది. కొన్ని నిమిషాల తర్వాత నిర్ధేశించిన ప్రదేశానికి చేరింది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. 'అతడికి టీ20ల్లో కూడా రాణించే సత్తా ఉంది.. అవకాశం ఇవ్వండి'
టీమిండియా యువ బ్యాటర్‌ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత నెలలో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు.. కిలో బంగారం సమర్పించి మొక్కు చెల్లింపు
 యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు సీఎం కేసీఆర్‌. ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. సంజయ్‌ ఐదో విడత యాత్ర.. భైంసాలో మొదలుపెట్టి..
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వచ్చే నెల 15 నుంచి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. పొన్నియన్‌ సెల్వన్‌ మూవీ రివ్యూ
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement