1. ప్రగతి అంటే అందమైన అంకెల రూపం కాదు.. వాస్తవంగా చూపాలి: సీఎం జగన్
వివరాల నమోదు సమగ్రంగా ఉంటేనే.. అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉందో.. లక్ష్యాల సాధన దిశలో ఎక్కడున్నామో స్పష్టంగా తెలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. ‘రంగా హత్య గురించి పవన్ వాస్తవాలు తెలుసుకోవాలి’
వైఎస్ జగన్ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని వైఎస్సార్‌సీపీ కాపు నేతలు మరోసారి స్పష్టం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. నితీష్.. టీఆర్‌ఎస్‌తో మాట్లాడితే మాకు సంబంధం లేదు
విద్వేష రాజకీయాలు దేశానికి హానికరమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వీటన్నింటినీ ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. ‘ఎర’ రాజకీయంపై జోరుగా చర్చ.. అసెంబ్లీ టికెట్‌పైనే పట్నం, రోహిత్‌రెడ్డి దృష్టి
తాజా రాజకీయాలు తాండూరు చుట్టే తిరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఎవరికి అనుకూలమో.. ఎవరికి ప్రతికూలమో అంతుపట్టని విధంగా మారాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. మొర్బి కేబుల్ బ్రిడ్జి దుర్ఘటన.. పుతిన్ సంతాపం
గుజరాత్ మొర్బి కేబుల్ బ్రిడ్జి ప్రమాద దుర్ఘటన.. దేశాన్ని విస్మయానికి గురి చేసింది. మృతుల సంఖ్య 141కి చేరుకోగా.. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్వా.. మోదీ శుభాకాంక్షలు
బ్రెజిల్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో ఓటమిపాలయ్యారు. కొత్త అధ్యక్షుడిగా వర్కర్స్ పార్టీ నేత లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా అలియాస్ లులా(77) ఎన్నికయ్యారు
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. లాక్‌డౌన్ అంటే హడలిపోతున్న చైనా...కంచెలు, గోడలు దూకి పారిపోతున్న జనం
చైనాలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఒక కోవిడ్ సోకిన రోగిని అత్యంత హేయంగా క్రేన్ సాయంతో తీసుకువెళ్లిన సంఘటన గురించి ఉన్నాం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. మరో వివాదంలో జొమాటో: దుమ్మెత్తిపోస్తున్న యూజర్లు
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు తాజాతా మరో ఎదురు దెబ్బ తగిలింది. జనరల్‌గా ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేసేటపుడు, షాపింగ్ చేసేటపుడు, హోటల్‌కు వెళ్లేటపుడు రివ్యూలపై ఎక్కువ ఆధారపడతాం
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. కోహ్లి రూం వీడియో లీక్.. ఇది వాళ్ల పనే! స్పందించిన హోటల్ యాజమాన్యం
టీ20 ప్రపంచకప్-2022 నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హోటల్ రూం వీడియో లీక్ ఘటన క్రీడా వర్గాలను విస్మయానికి గురిచేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. మహేశ్-త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందా? నిర్మాత ట్వీట్ వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment