Top10 Telugu Latest News: Evening Headlines 3rd June 2022 - Sakshi
Sakshi News home page

Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Fri, Jun 3 2022 4:58 PM | Last Updated on Fri, Jun 3 2022 6:02 PM

Top10 Telugu Latest News Evening Headlines 3rd June 2022 - Sakshi

1. అనకాపల్లి గ్యాస్‌ లీకేజీ ఘటనపై సీఎం జగన్‌ ఆరా


విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్‌ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. బస్సులో మంటలు.. 8 మంది హైదరాబాద్‌ వాసుల మృతి


కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మృతులంతా హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఏపీ: రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 4 స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం


ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నాలుగు రాజ్యసభ స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటీ..


ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఉత్తరాఖండ్‌ ఉప ఎన్నికలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం


చంపావత్‌ ఉప ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ఘన విజయం సాధించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. మరో నిర్భయ ఇది: మనిషి కాదు వీడు.. వింటే వెన్నులో వణుకుపుట్టడం ఖాయం


వావీవరుసలు లేని మానవ మృగం.. ఒంటరి మహిళపై అఘాయిత్యానికి తెగపడింది. అంతటితో ఆగలేదు.. పైశాచికత్వం ప్రదర్శించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. 'ఆ ఆటగాడు ఇకపై ఫోర్‌-డి ప్లేయర్‌'.. టీమిండియా మాజీ క్రికెటర్‌


ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాను భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే  ‘ఫోర్‌డీ ప్లేయర్’గా అభివర్ణించాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. Vikram Review: ‘విక్రమ్‌’ మూవీ రివ్యూ


యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ వెండితెరపై సందడి చేసి సుమారు నాలుగేళ్లయింది. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. చికుబుకు చికుబుకు రైలే.. మేలో ఆదాయం వేయి కోట్లకు పైనే..


‍కరోనా సంక్షోభ సమయం నుంచి పడుతూ లేస్తూ వస్తున్న రైల్వేశాఖ నెమ్మదిగా ట్రాక్‌ ఎక్కుతోంది. తాజాగా హాలిడే సీజన్‌ను ఫుల్‌గా క్యాష్‌ చేసుకుంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. రాధాప్రియా గుప్తా సక్సెస్‌కు కారణం అదే!


ముంబైకి చెందిన రాధాప్రియ గుప్తా కెనడాలోని నింబస్‌ స్కూల్‌ ఆఫ్‌ రికార్డింగ్‌ అండ్‌ మీడియాలో చదువుకుంటున్న కాలంలో..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement